"Arjun Reddy" Remake In Multiples Languages

  • 7 years ago
Vijay Devarakonda-starrer Telugu romantic drama Arjun Reddy, a modern-day retelling of Devdas, will soon be remade in multiple languages. "The remake rights haven't been sold yet. But talks are on for remake in multiples languages and it includes Hindi as well. If remade in Hindi, the director is keen to direct again, a source said.
అర్జున్ రెడ్డి సినిమాతో.. విజయ్ దేవరకొండ సృష్టించిన సునామీ ఎఫెక్ట్.. బాలీవుడ్ కూ పాకినట్టుంది. ఈ సినిమాను చేసేందుకు బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. త్వరలోనే స్పెషల్ షో వేసుకుని మరీ సినిమాను చూడాలని రణ్ వీర్ ట్రై చేస్తున్నాడట.

Recommended