Chandrababu Naidu has been fulfilled his promise శాసనమండలి ఛైర్మెన్ పదవి ముస్లింకే

  • 7 years ago
Ap chief minister Chandrababu Naidu has been fulfilled his promise. Chandrababu given to NMD Farooq MLC Chairman post. Farooq swearing as MLC chairman soon.
నంద్యాల ఉపఎన్నికల సమయంలో ఇచ్చిన హమీని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిలుపుకొన్నారు. శాసనమండలి ఛైర్మెన్ పదవిని ముస్లింకే ఇస్తానని ఇచ్చిన హమీకి కట్టుబడ్డారు. నంద్యాల ఉపఎన్నికల ప్రచారానికి ఒక్క రోజు ముందు ముస్లిం ముఖ్యుల సమావేశంలో చంద్రబాబునాయుడు ఈ హమీని ఇచ్చారు.

Recommended