"Mersal" Telugu Version Delayed మనోళ్ళు తమిళ వెర్షన్ ని వదల్లేదు..

  • 7 years ago
Hero Vijay's mersal telugu version adhirindi delayed in tollywood. Because of some post production works.
విజయ్ హీరో గా వచ్చిన చిత్రం మెర్సాల్..ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాల వలన తెలుగు వర్షన్ "అదిరింది"తెలుగులో రిలీజ్ కాలేదు. ఈ సినిమాను రాజా రాణి ఫేం అట్లీ రూపొందించాడు. అయితే ఈ సినిమాకు తమిళంలో బ్లాక్ బస్టర్ అని టాక్ రాకపోయినా కూడా.. విజయ్ ట్రిపుల్ యాక్షన్ ఇందులో పెద్ద ట్రీట్ అనే చెప్పాలి. కాని తెలుగు వర్షన్ మాత్రం ఇంకా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోకపోవడంతో.. అలాగే మరేదో కారణం చేత 'అదిరింది' అంటూ మన ఆడియన్స్ ను పలకరించలేదు.

Recommended