Dinesh Karthik replaces injured Wriddhiman Saha for Afghan Test | Oneindia Telugu
- 6 years ago
Wriddhiman Saha has been ruled out of the upcoming one-off Test against Afghanistan due to an injury, the BCCI announced on Saturday. Dinesh Karthik, who last played a Test in January 2010 (against Bangladesh), has been named Saha’s replacement.
అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక చారిత్రాత్మక టెస్టుకు భారత వికెట్ కీపర్ ఎవరనే ఉత్కంఠకు తెరవీడింది. గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైన వృద్దిమాన్ సాహా స్థానంలో మరో కీపర్ దినేశ్ కార్తీక్‌ను తీసుకుంటూ బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్లో కోల్‌కతా నైటరైడర్స్‌తో జరిగిన క్యాలిఫయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన సాహా కుడి బొటనవేలికి గాయమైంది.
#dineshkarthik
#india
#afghanistan
#wriddhimansaha
#bengaluru
#ipl2018