Chinese World Cup Betting Could Top 7

  • 6 years ago
Dis: At Xia Lugen's run-down, smoky betting shop in downtown Shanghai, hordes of young men cluster around banks of computers, as betting slips and a huge World Cup chart adorn the walls and a projector beams matches onto a makeshift screen.
#china
#worldcup2018
#footballworldcup
#fifaworldcup
#soccer
బీసీసీఐ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే దేశీ వాలీ లీగ్ ఐపీఎల్. ఐపీఎల్ వేలం నుంచి ఫైనల్ మ్యాచ్ ముగిసే వరకూ ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ. అంతటి క్రేజ్ ఐపీఎల్ అంటే.. ఇందులో మ్యాచ్‌పై అభిమానంతో చూసే వాళ్లుంటే బెట్టింగ్ రాయుళ్లు కొందరుంటారు. ఇలా.. బెట్టింగ్‌లతో భారీగా సంపాదించేవాళ్లు, బతుకు బుగ్గిపాలు చేసుకునే వాళ్ల గురించి లీగ్ జరుగుతున్నంత కాలం వింటూనే ఉంటాం. ఎంతైనా, అది మన దేశంలో జరిగే లీగ్ కాబట్టి అంత క్రేజ్!!

Recommended