India Vs England 1st ODI Toss Update

  • 6 years ago
Fresh from their Twenty20 International (T20I) series win, an upbeat India will be eyeing to continue with the momentum when they take on England in the first of the three-match One-Day International (ODI) rubber at Trent Bridge on Thursday. The Virat Kohli-led side won the recently concluded T20I series 2-1 and the team management hopes for another valuable performance by the team.
ఆతిథ్య ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరిస్ ప్రారంభమైంది. నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జి వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆతిథ్య ఇంగ్లాండ్ బ్యాటింగ్‌కు దిగింది.వెన్ను నొప్పి నుంచి టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ కోలుకోకపోవడంతో అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. జట్టులో పెద్దగా మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నట్టు కోహ్లీ పేర్కొన్నాడు. టాస్ గెలవడం మంచిదైందని అన్నాడు.
టీ20ల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన మణికట్టు స్పిన్నర్లు ఈ మ్యాచ్‌లోనూ కీలక పాత్ర పోషించనున్నట్టు చెప్పాడు. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ తొలుత బ్యాటింగ్ చేయడం మంచి అవకాశమని, ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
#india
#england
#1stodi
#viratkohli
#toss
#indiainengland2018

Recommended