Ramcharan's Surprise Wishes To Pawan Kalyan On His Birthday

  • 6 years ago
"Dearest babai , U’ve always inspired me to do daring things in life & films, this is for u ❤- did it with some help the first time - have a great birthday & keep inspiring us.#HBDPSPK" Ram Charan tweeted.
#HBDPSPK
#Ramcharan
#PawanKalyan
#tollywood
#chiranjeevi
#Charantweet


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒళ్లుగగుర్బొడిచే విన్యాసాలు చేశాడు. గాల్లో పారాచూట్ విన్యాసాలు చేస్తూ బాబాయ్‌ని విష్ చేశారు. నా జీవితంలో, సినిమాల్లో పలు సాహసోపేతమైన పనులు చేయడానికి నువ్వే నాకు స్పూర్తి. అందుకే నీ పుట్టినరోజు సందర్భంగా ఈ విన్యాసం చేస్తున్నారు. నువ్వు మరిన్ని గొప్ప పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలి అని రామ్ చరణ్ ఆకాంక్షించారు.

Recommended