Vijay Deverakonda Goose Bumps Speech @Nota Public Meet

  • 6 years ago
Vijay Deverakonda Goose Bumps Speech at Nota Public Meet. Mehreen pirzada is female lead in this movie.
#VijayDeverakonda
#Nota
#Mehreenpirzada
#arjunreddy
#geethagovindam
#tollywood


తెలుగు ఆడియన్స్ ని అలరిస్తూ విజయ్ దేవరకొండ క్రేజీ హీరోగా మారిపోయాడు. యువతలో విజయ్ దేవరకొండకు రోజు రోజుకూ క్రేజ్ పెరుగుతోంది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో విజయ్ దేవరకొండ దూసుకుపోతున్నాడు. ఆ వేడి చల్లారక ముందే విజయ్ దేవరకొండ నోటా చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాడు. తాజాగా జరిగిన నోటా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎప్పటిలాగే విజయ్ దేవరకొండ అదరగొట్టాడు.

Recommended