2.0 Hindi Version To Surpass The Lifetime Business Of Robot On The 1st Day Itself | Filmibeat Telugu

  • 6 years ago
2.0's Hindi version to surpass the lifetime business of Robot on the first-day itself. Karan Johar is presenting the Hindi version of 2.0 under his banner Dharma Productions.
#2.0
#2.0collections
#shankar
#Rajinikanth
#AkshayKumar
#tollywood


సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతోంది. సినీ జనాల్లో ఎక్కడ చూసినా శంకర్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ గురించే చర్చ. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం మరే ఇండియన్ మూవీకి సాధ్యం కాని విధంగా 10 వేల స్క్రీన్స్ లో విడుదలవుతోంది. దీనితో ట్రేడ్ విశ్లేషకులు భారీ ఓపెనింగ్స్ నమోదవుతాయని అంచనావేస్తున్నారు. రజనీకాంత్ క్రేజ్ కు శంకర్ దర్శత్వం తోడైంది కాబట్టి వసూళ్లు ఊహకందని విధంగా ఉండబోతున్నాయి. తొలి రోజు నుంచే 2.0 రికార్డుల వేట మొదలుపెట్టనుంది.
2.0 చిత్రానికి తొలి షో నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ట్రేడ్ వర్గాల్లో వసూళ్ల గురించి చర్చ మొదలైంది.

Recommended