Andre Russell Birthday : Interesting Facts About KKR All-Rounder || Oneindia Telugu

  • 5 years ago
Andre Dwayne Russell was born on April 29, 1988, at Kingston, Jamaica. Today, the West Indian all-rounder ringed-in his 31st birthday. He currently plays for West Indies in international cricket and Kolkata Knight Riders in the Indian Premier League. Here are a few photos of the big hitter, along with some facts about the all-rounder that will help you know about one of the biggest entertainers of the IPL 2019, Andre Russell.
#ipl2019
#andrerussell
#birthday
#kolkataknightriders
#cricket
#ipl
#mumbai indians
#weatindies

ఆండ్రీ రస్సెల్... ఐపీఎల్ 2019 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తోన్న ప్రధాన ఆటగాడు.
కేకేఆర్ తన ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవడంలో ఆండ్రీ రస్సెల్‌దే కీలకపాత్ర. ఆదివారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో రస్సెల్ 40 బంతుల్లో 80(6 ఫోర్లు, 8 సిక్సులు) జట్టు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.

Recommended