Vaikuntapali Movie Teaser || Filmibeat Telugu

  • 5 years ago
Vaikuntapali Movie Teaser.Sai kethan,Meri playing lead roles in this movie.
#saikethan
#meri
#VaikuntapaliMovieTeaser
#vaikuntapalitrailer
#pramod
#ksramarao
#movienews
#tollywood


సాయికేతన్, మేరీ జంటగా నటిస్తున్న చిత్రం వైకుంఠపాళి. అజ్గర్ అలీ దర్శకుడు. కాండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తున్నారు. ప్రమోద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర గీతాలు శనివారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఆడియో సీడీలను నిర్మాత కె.ఎస్.రామారావు ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ వినూత్నమైన పాయింట్‌తో తెరకెక్కిన హారర్ చిత్రమిది. జీవితమనే పరమపదసోపానపు ఆటలో ఓ పోలీస్ ఎలా గెలుపొందాడు? ప్రతీకారేచ్ఛతో ఉన్న ఓ ఆత్మతో అతడికి ఉన్న సంబంధమేమిటన్నది ఆకట్టుకుంటుంది అని తెలిపారు.


Recommended