Rishabh Pant Needs To Work To Better His Game : Virender Sehwag || Oneindia Telugu

  • 5 years ago
Rishabh Pant's poor shot selection has caused his downfall more often than not and Virender Sehwag on Monday hoped the keeper-batsman "works to better his game" and justify the team management's faith.
The 21-year-old Pant is being seen as MS Dhoni's successor across format but of late has been criticised for his shot selection at crucial junctures, more so during the ongoing series Over the West Indies.
#westindiesvsindia
#rishabhpant
#virendersehwag
#MSDhoni
#viratkohli

యువ వికెట్ కీపర్ రిషభ్‌ పంత్‌ అద్భుతమైన ప్రతిభావంతుడు అందులో సందేహమే లేదు. కానీ.. అతను చెత్త షాట్లు మానుకోవాలి అని టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సూచించారు. సీనియర్ వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ విండీస్ పర్యటన నుండి స్వయంగా తప్పుకోవడంతో పంత్‌ జట్టులోకి వచ్చాడు. ప్రపంచకప్‌లో కీలక సమయంలో చెత్త షాట్లు ఆడి పెవిలియన్ చేరిన పంత్.. విండీస్‌ పర్యటనలోనూ అదే విధంగా ఔట్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో సెహ్వాగ్‌ స్పందించారు.

Recommended