Hardik Pandya Dating With Nach Baliye Contestant Natasa Stankovic || Oneindia Telugu

  • 5 years ago
Natasa Stankovic is famous for appearing in the music video of the famous rapper Badshah’s hit song “DJ wale Babu” and since then, has appeared in numerous other songs as a guest dancer. Recently Hardik attended a party in Bandra along with Natasa and introduced her to his family as well if reports from Spotboye are to be believed.
#indvwi2019
#indvwi2ndtest
#HardikPandya
#NatasaStankovic


విండీస్ పర్యటన నుండి విరామం తీసుకున్న భారత స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మరో అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నట్టు సమాచారం తెలుస్తోంది. ఈ మధ్య జరిగిన ఓ వేడుకలో ఆమెను తన కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేశాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఎవరు ఆమె అని అనుకుంటున్నారా?. విషయంలోకి వెళితే.

Recommended