New Zealand Cricketer Hits Outrageous Shot ! || Oneindia Telugu

  • 4 years ago
New Zealand cricketer Glenn Phillips came up with a ridiculous switch hit during Auckland vs Otago in the ongoing Ford Trophy 2019 and the hit caught the attention of the International Cricket Council (ICC) Twitter handle.
#GlennPhillips
#FordTrophy2019
#AucklandvsOtago
#NewZealandcricketershot
#differentshotsincricket
#cricket


ఒకప్పుడు కొత్త తరహాలో బ్యాట్స్‌మన్‌ షాట్ ఆడితే చాలా కాలం వరకు దాని గురించే చెప్పుకునేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. దీనికి ప్రధాన కారణం టీ20 క్రికెట్. బ్యాట్స్‌మన్‌ టీ20 క్రికెట్‌లో వేగంగా పరుగులు చేయాలని రకరకాల వైవిధ్య, కొత్త షాట్లు ఆడుతున్నారు. టీ20 క్రికెట్‌కు అలవాటు పడడంతో.. టెస్ట్, వన్డేలను కూడా అదే తరహాలో ఆడేస్తున్నారు. ఎలా ఆడినా కానీ.. బ్యాట్స్‌మన్‌ వైవిధ్య షాట్లతో అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా మరో కొత్త షాట్ తెరపైకి వచ్చింది.