Viral Video : Watch How A Cow Saved The Owner

  • 4 years ago
Viral Video : A video is going viral on social media. In this video, A cow saved the owner from enemy, people trending this video in all social media platforms and commenting in a good way.
#ViralVideo
#viralvideos
#videoviral
#viralnews
#funnyvideos
#funnycowvideos
#bizarrevideo
#funnycowfootage
#వైరల్ వీడియో

మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ ఆవు తన యజమానికి అపాయం కలుగుతుందని తనని కాపాడాలని ఎలా పరుగెత్తుకుంటూ వస్తుందో మనం చూడచ్చు. ఈ వీడియో ఎవరో కావాలనే తీసినా పశువులు మనుషుల పట్ల కనబర్చే ప్రేమ ఎలాంటిదో స్పష్టం చేసింది. ఈ వీడియో పై చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. మనుషులకు స్పందించే హృదయం ఉన్నా కనపర్చని ప్రేమ ఆప్యాయతలు మూగ జీవాలు కనబర్చడం గొప్ప విషయం అని కొంతమంది కామెంట్ చేస్తుండగా.. మరికొంతమంది మూగ జీవాలను హింసించకండి..అవి చూపే ప్రేమ మనుషులనుండి దొరకడం కష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Recommended