RGV Mia Malkova 'Climax' దెబ్బకు సర్వర్ క్రాష్.!!

  • 4 years ago
RGV Mia Malkova Climax Watched Record Members With In 12 Hours. Stream of #Climax was expected to get 50,000 traffic ,it went upto 2,75,000. Marking 1,68,596 people who watched the film within 12 hours of release
#Climax
#RGVMiaMalkovaClimax
#ShreyasETApp
#Climaxtraffic
#ClimaxWatchedRecordMembers
#RGVGST
#ramgopalvarma
#OTTPlatform
#MiaMalkovaClimax

రామ్ గోపాల్ వర్మ అన్నంత పని చేసేశాడు. క్లైమాక్స్ చిత్రాన్ని శ్రేయాస్ ఎంటర్టైన్మెంట్ యాప్‌లో రిలీజ్ చేశాడు. అయితే క్లైమాక్స్‌కు ఉన్న డిమాండ్ చూసి అంతా అవాక్కయ్యారట. ఈ సినిమాను చూడటానికి వంద రూపాయలు చెల్లించాలని ముందుగానే రేటు ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

Recommended