Sushant Singh Rajput's Fitness Coach Reveals The Last Conversation Between Them

  • 4 years ago
Bollywood Sushant Singh Rajput's Fitness Coach Sami Ahmed revealed some fact about Sushant Singh Rajput.
#SushantSinghRajput
#RipSushantSinghRajput
#RipSushant
#Bollywood
#Chhichhore
#Msdhoni
#Depression
#Mumbai


బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ విషాదం నుంచి అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు కోలుకోలేకపోతున్నారు. ఊహించని విధంగా ఆయన ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషాద సమయంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గురించి పంచుకొంటున్నారు.

Recommended