PAK లో Indian High Commission అధికారులు Missing

  • 4 years ago
Two officials of the Indian High Commission are missing in Pak
#india
#pak
#IndianHighCommission
#china
#indopakborder
#పాకిస్తాన్‌

పాకిస్తాన్‌లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగే భారత రాయబార కార్యాలయంలో పని చేసే ఇద్దరు అధికారులు అద‌ృశ్యం అయ్యారు. ఆదివారం నుంచి వారు కనిపించట్లేదు. ఈ విషయాన్ని భారత హైకమిషన్ కార్యాలయం అధికారులు పాకిస్తాన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై దర్యాప్తు ఆరంభమైంది. ఆ ఇద్దరు అధికారుల గురించి పాకిస్తాన్ అధికారులు ఆరా తీస్తున్నారు. కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.

Recommended