IPL 2020 : Brad Hogg Names His Favourites For IPL 2020 Title || Oneindia Telugu

  • 4 years ago
IPL 2020 : Australian former spinner, Brad Hogg revealed his three favourites who could win the title this year. In a Q and A session, a fan asked him which teams he think could win the title. To that, Hogg named RCB, MI and KKR as the three sides who have the best chance to clinch IPL 2020 title.
#IPL2020
#CSK
#MSDhoni
#chennaisuperkings
#SureshRaina
#mumbaiindians
#ravindrjadeja
#ViratKohli
#RohitSharma
#BradHogg
#RCB
#cricket
#teamindia

భారత్‌లో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉండడంతో ఐపీఎల్ 2020 యూఏఈలో జరుగుతున్న విషయం తెలిసిందే. యూఏఈ పిచ్‌లు దాదాపు భారత్‌లో మాదిరిగానే ఉన్నా.. అధిక ఉష్ణోగ్రత కారణంగా కొంచెం భిన్నంగా ఉంటాయి. దీంతో ఐపీఎల్ 2020 టైటిల్ ఫేవరెట్ రేసులోకి ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా వచ్చింది.

Recommended