FAUG GAME : PUBG ధీటుగా FAUG.. నెటిజన్స్ ట్రోల్స్ || Oneindia Telugu

  • 4 years ago
There's a new game in town called FAU-G and it's already getting social media flak for the apparent lack of originality in its poster.
#FAUGGAME
#FAUG
#China
#Bollywood
#Pubg
#Pubgmobile
#India

దేశంలో పబ్‌జీ గేమ్‌పై నిషేధం విధించిన నేపథ్యంలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్ కీలక ప్రకటన చేశారు. త్వరలో మల్టీ ప్లేయర్‌ గేమ్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన 'ఆత్మ నిర్భర్‌ భారత్‌' ఉద్యమంలో భాగంగా దీన్ని తీసుకొస్తున్నట్లు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

Recommended