World’s Highest Post Office In Himalayan Village, Hikkim ప్రపంచంలోనే ఎత్తైన హిక్కిం పోస్టాఫీసు...!!

  • 4 years ago
World’s highest post office located in a quaint Himalayan village, Hikkim in Lahaul-Spiti. A land with no other form of reliable communication, but is home to the world’s highest post office
#WorldHighestPostOffice
#HikkimPostOffice
#HimalayanVillage
#reliablecommunication
#LahaulSpiti
#హిక్కిం పోస్టాఫీసు

హిమాచల్ ప్రదేశ్ లోని హిక్కింలో ఉన్న పోస్టాఫీసు పోస్టల్ సేవల్లోనే కాదు ప్రపంచంలోనే ఎత్తైన పోస్టాఫీసుగా ఖ్యాతినార్జించింది. సముద్రమట్టానికి 4440 మీటర్ల ఎత్తులో హిక్కింలో ఉన్న ఈ పోస్టాఫీసు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.