Kajal Promotes Her hubby’s Business In A Clever Way

  • 3 years ago
Kajal Aggarwal has been carefully building buzz about her marriage with entrepreneur Gautam Kitchlu. Her wedding ceremony celebrations remained a trending topic for nearly a month. She also maintained the buzz about her husband by posting honeymoon pics from the Maldives on social media.
#Kajal
#KajalAggarwal
#GautamKitchlu

దాదాపు దశాబ్దం పాటు తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో అగ్ర హీరోయిన్‌గా వెలుగొందిన చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల పెళ్లి పీటలు ఎక్కింది. తన ప్రేమికుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కూడా సినిమాలు చేస్తూ కెరీర్ కొనసాగిస్తోంది. తాజాగా కాజల్ భర్తతో కలిసి ఓ కొత్త బిజినెస్‌ను ప్రారంభించింది.