Andhra Pradesh Faces Debt Burden Of Rs 3.73 lakh Crore - CAG | Oneindia Telugu

  • 3 years ago
Andhra Pradesh : Cab report on AP debts.Andhra Pradesh faces debt burden of Rs 3.73 lakh crore: CAG. Amaravati: The Andhra Pradesh government's gross debt burden has increased to Rs 3,73,140 crore by the end of November 2020
#CAG
#AndhraPradesh
#Amaravati
#APDebts
#Ysjagan

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదికలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై రూ.3.73 లక్షల కోట్ల అప్పుల భారం ఉన్నట్టు కాగ్ వెల్లడించింది. గతేడాది నవంబరు నాటికే రూ.3.73,140 కోట్లకు చేరిందని వివరించింది. గతేడాది ఏప్రిల్-నవంబరు మధ్య రూ.73,811 కోట్లు అప్పు చేశారని కాగ్ తెలిపింది. ఒక్క నవంబరు మాసంలోనే రూ.13 వేల కోట్ల రుణం తీసుకున్నట్టు వెల్లడైందని వివరించింది

Recommended