IPL 2021 : If MS Dhoni Does The Same Again,He May Face 4 Match Ban! Why Here || Oneindia Telugu

  • 3 years ago
IPL Chennai Super Kings had a very poor start to the 14th edition. The team had to face defeat in the first match at the hands of Delhi Capitals. Dhoni’s bat was completely silent in the match. After this, the captain of the three-time champion team, Mahendra Singh Dhoni, was also fined Rs 12 lakh.
#MSDhoni
#IPL2021
#ChennaiSuperKings
#CSK
#CSKvsPBKS
#DelhiCapitals
#SlowOverRate
#SureshRaina
#AmbatiRayudu
#RavindraJadeja
#DeepakChahar
#Cricket

ఐపీఎల్ లో నేడు పంజాబ్ కింగ్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన సీఎస్‌కే ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో బోణి కొట్టాలని బావిస్తుండగా.. వరుసగా రెండో మ్యాచ్‌లో గెలిచి.. విజయ పరంపర కొనసాగించాలని పంజాబ్ బావిస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై నిషేదపు కత్తి వేలాడుతోంది. కనీసం రెండు నుంచి నాలుగు మ్యాచ్‌ల నిషేదం ఎదుర్కొనే ప్రమాదం ఉంది.

Recommended