Rising Stars Earn BCCI Annual Contracts సిరాజ్ కి చాన్స్! Natarajan మిస్ || Oneindia Telugu
  • 3 years ago
BCCI Annual Player Contracts: India captain Virat Kohli, vice-captain Rohit Sharma, and fast bowler Jasprit Bumrah were retained in the A+ category list.
#BCCIAnnualPlayerContracts
#BCCIannouncescentralcontracts
#RisingStarsEarnBCCIContracts
#ViratKohli
#RohitSharma
#MohammedSiraj
#MSDhoni
#IPL2021
#BCCIPlayerContracts
#Natarajan

భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. ఆటగాళ్లకు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను విడుదల చేసింది. గురువారం ప్రకటించిన ఈ జాబితాలో మొత్తం 28 మంది ఆటగాళ్లు నాలుగు కేటగిరల్లో చోటు దక్కించుకున్నారు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మహేంద్ర సింగ్ ధోనీ పేరును బీసీసీఐ కాంట్రాక్టు నుంచి తప్పించింది.