T20 World Cup : నోటీస్ పీరియడ్‌లో ఉన్న ఉద్యోగుల పని గిట్లనే ఉంటది! || Oneindia Telugu

  • 3 years ago
T20 World Cup 2021 : While some fans used hilarious memes to poke fun at the India coach and captain virat kohli, others were ruthless in criticizing Shastri.
#T20WorldCup
#INDVsNZ
#ViratKohli
#RohitSharma
#MSDhoni
#RaviShastri
#RohitSharma
#HardikPandya
#ShardhulThakur
#JaspritBumrah
#Cricket
#TeamIndia

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా పోరాటం దాదాపు ముగిసింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదివారం తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్‌లో కోహ్లీసేన సమష్టిగా విఫలమై న్యూజిలాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాంతో టోర్నీలో మూడు మ్యాచ్‌లు గెలిచినా ముందంజ వేయలేని పరిస్థితి నెలకొంది. అద్భుతాలు జరిగితే తప్పా భారత్ సెమీస్ చేరలేదు. అయితే టీమిండియా పరాజయాల కంటే ఓడిన తీరే ఇప్పుడు అభిమానులను తీవ్రంగా బాధించింది. అసలు ఆడుతుంది టీమిండియానేనా? అనే సందేహం కలుగుతోంది. దాంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కొందరూ టీమ్ వైఫల్యాన్ని బీసీసీఐకి అంటగడుతూ విమర్శలు గుప్పిస్తుంటే.. మరికొందరూ ఫన్నీ కామెంట్స్‌తో సెటైర్లు పేల్చుతున్నారు.

Recommended