Sheikh Rashid : Guntur Guy As Vice Captain Of Indian Team | Oneindia Telugu

  • 2 years ago
The BCCI has announced India's squad for the ICC Under - 19 Men's Cricket World Cup 2022 to be held in the West Indies from January 14 to February 5. Sheikh Rashid has been selected as the Vice Captain of the Andhra Cricket Association in the Indian team announced with seventeen members. Sheikh Rashid is from Guntur.
#SheikhRashid
#INDvsWI
#TeamIndia
#Guntur
#BCCI
#U19WorldCup
#Cricket

వెస్టిండీస్‌లో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జరగనున్న ఐసీసీ అండర్‌–19 మెన్స్‌ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ 2022కు బీసీసీఐ భారత్‌ టీంను ప్రకటించింది. పదిహేడు మంది సభ్యులతో ప్రకటించిన భారత్‌ టీంలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ నుంచి వైస్‌ కెప్టెన్‌గా షేక్‌ రషీద్‌ ఎంపికయ్యాడు.షేక్‌ రషీద్‌ గుంటూరుకు చెందిన కుర్రాడు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని మల్లయ పాలెం.

Recommended