MS Raju Sensational Comments: చిన్న, పెద్ద సినిమాల మధ్య వ్యత్యాసం చెప్తూనే ఎంఎస్ రాజు ప్రత్యేక వినతి

  • 2 years ago
7 Days 6 Nights సినిమా సక్సెస్ మీట్ ను చిత్రబృందం నిర్వహించింది. ఈ సందర్భంగా Producer MS Raju చిన్న, పెద్ద సినిమాలు, టికెట్ రేట్లపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Recommended