Nellore Rural MLA Kotamreddy : నెల్లూరు ప్లీనరీలో మరోసారి ఫైర్ అయిన కోటంరెడ్డి | ABP Desam

  • 2 years ago
ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన తామేం దైవాంశ సంభూతులం కాదని అన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు వైసీపీ ప్లీనరీలో మరోసారి కుట్రలు, కుతంత్రాలపై ఆయన మాట్లాడారు.

Recommended