కాస్త ఉపశమనం కలిగిస్తోన్న శ్రీలంక క్రికెట్ *Cricket || Telugu OneIndia

  • 2 years ago
Sri Lanka economic crisis: Cricket is a welcome distraction for Sri Lankans in crisis


#SriLankaeconomiccrisis
#SriLankaCricket
#SriLankans


శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. లంకలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల నుంచి శ్రీలంక ప్రజలకు క్రికెట్ కాస్త ఉపశమనం కలిగిస్తోంది. ఇటీవల శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్ట్‌కు హాజరైన ఓ వ్యక్తి ఈ విషయాన్ని వెల్లడించాడు. క్రికెట్ చూసినప్పుడే ఈ బాధలన్నీ మరిచిపోయి సంతోషంగా ఉంటున్నామని చెప్పాడు.

Recommended