Twitter Closing Transaction with Musk : ట్విట్టర్ డీల్ నుంచి తప్పుకున్న ఎలన్ మస్క్ | ABP Desam

  • 2 years ago
ట్విట్టర్ డీల్ ను హోల్డ్ చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు మస్క్. అయితే ఇప్పుడు కంప్లీట్ గా డీల్ నుంచి బయటికి వస్తున్నట్లు ఎలన్ మస్క్ చెప్పినట్లు ట్విట్టర్ ప్రకటించింది. ట్విట్టర్ ఛైర్మన్ బ్రెట్ టేలర్ ఈ మేరకు ట్వీట్ చేస్తే...ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ దాన్ని రీట్వీట్ చేశాడు.

Recommended