India Squad For T20 WC 2022: రోహిత్ వద్దనడంవల్లే అతన్ని తీసుకోలేదు *Sports | Telugu OneIndia

  • 2 years ago
India Squad For T20 WC 2022:Big Call On R Ashwin vs Mohammed Shami in selection meeting | సీనియర్ బౌలర్ మహ్మద్ షమీని స్టాండ్‌బైగా ఎంపిక చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు సెలెక్టర్ల తీరు తప్పుబట్టారు.వాస్తవానికి టీ20 వరల్డ్‌కప్ 2022 జట్టులోకి మహ్మద్ షమీని ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావించినట్లు తెలుస్తోంది.

Recommended