Andhra Pradesh లో నీకు ఛాన్స్ ఉండదు - బాబుపై బాషా ఫైర్ *Politics | Telugu OneIndia

  • 2 years ago
Andhra Pradesh deputy cm Amzad Basha fires on chandrababu naidu | ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఫైరయ్యారు. ఆయన పచ్చి అవకాశ వాదీ అని విమర్శించారు. ఇప్పుడు మరో ఛాన్స్ అని కపట నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఎంత చెప్పినా.. జనం నమ్మే స్థితిలో లేరని తెలిపారు.

#APdeputyCM
#AndhraPradesh
#AmzadBasha
#ChandraBabuNaidu
#CMJagan
#YSRCP
#TDP

Recommended