Ambati On Pawan: సీఎం జగన్ ను అనే అర్హత నీకు లేదు Pawan Kalyan | Telugu OneIndia
- 6 months ago
Minister Ambati Rambabu Shocking Comments On Pawan
Minister Ambati Rambabu Gives Strong Counter to Pawan Kalyan Comments | జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. తీవ్ర విమర్శలు చేశారు… అమరావతిలో మీడియాతో మాట్లాడారు ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనలో ముఖ్యమంత్రి జగన్ చాలా వేగంగా స్పందించారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. బాధితులు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారాన్ని అందజేసిందన్నారు. ఇంత స్పీడ్ గా స్పందించిన ప్రభుత్వం.. దేశంలో ఎక్కడా లేదని అనేకమంది కొనియాడారని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు.
#ambatirambabu
#narachandrababunaidu
#tdp
#janasena
#pawankalyan
#ysrcp
#ysjagan
#andhrapradesh
#visakhapatnam
#VisakhapatnamFishingHarbour
#apgovt
~PR.40~ED.232~