Rashid Khan Appointed Afghanistan Captain In All Formats || Oneindia Telugu

  • 5 years ago
Rashid Khan has been appointed the captain of the Afghanistan cricket team in all formats, the cricket board confirmed on Friday (July 12). Asghar Afghan, who was sacked as captain ahead of the World Cup, will be Rashid's deputy.
#rashidkhan
#afghanistancaptain
#ggulbadinnaib
#asgharafghan
#afghanistancricketteam
#cricket


ప్రపంచకప్‌లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయిన అఫ్ఘానిస్థాన్‌ క్రికెట్‌ జట్టులో ప్రక్షాళన మొదలైంది. కెప్టెన్‌ గుల్బదిన్‌ నయీబ్‌పై వేటు పడింది. స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ను అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా నియమిస్తున్నట్టు అఫ్ఘాన్‌ క్రికెట్‌ బోర్డు (ఏసీబీ) శుక్రవారం ప్రకటించింది. ఇప్పటికే అప్గాన్‌ టీ20 జట్టుకు సారథిగా ఉన్న రషీద్‌.. ఇక నుంచి మూడు ఫార్మట్లకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ప్రపంచకప్‌లో ఆడిన అన్ని లీగ్ మ్యాచ్‌ల్లోనూ అఫ్గాన్‌ ఘోర పరాజయాలను ఎదుర్కొంది. దీంతో పేలవ ప్రదర్శనతో నిరాశపర్చిన జట్టులో సమూల మార్పులు చేయాలని అఫ్గాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. దీనిలో భాగంగా ఈ చర్యలను చేపట్టింది. ఇక సీనియర్‌ ఆటగాడు, మాజీ సారథి అస్గర్‌ అఫ్గాన్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించింది.

Recommended