Daily Horoscope Telugu దిన ఫలాలు 30-10-2017

  • 7 years ago
he order of the astrological signs is Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius and Pisces. ... In Western and Indian astrology, the emphasis is on space, and the movement of the Sun, Moon and planets in the sky through each of the zodiac signs.
తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి..30 అక్టోబర్ దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..సుభ సమయం,రాహు కాలం , యమ గండం, సమయాలు..మేష రాశి వారికీ ఈ వారం చాలా బాగా జరుగుతుంది.వీరికి సప్తమం లో రవి గురు బుధుడు ఉండుట వల్ల వీరికి ప్రత్యేకమైన లాభం చేకూరుతుంది.వృషభ రాశి వారికి ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ ఎదుర్కుని విజయం సాధిస్తారు.మిధున రాశి వారికి ఈ వారం అంతా కుడా చాలా లాభదాయకం గా వుంటుంది.కర్కాటక రాశి వారికి లగ్నం లో రాహువు వుండడం వల్ల వారికి కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ విజయం సాధించడం కొరకు కొంచెం కష్టపడాల్సి వస్తుంది.తొందరపాటు పడకుండా వుండడం మంచిది.ఎందుకంటె వీరి పనులకు వ్యతిరేకత వచ్చే అవకాసం వుంది.వీరికి అసూయా ద్వేషాలు వున్నా వాళ్ళు తారసపడుతుంటారు. కన్య రాశి వారికి కొంచెం జాగ్రత్తగా వుండాలి. అనుకూల వాతావరణం లేదు..కనుక సుబ్రహ్మణ్య స్వామి ని ఆరాదించాలి.

Recommended