Daily Horoscope Telugu దిన ఫలాలు 05-12-2017

  • 6 years ago
The order of the astrological signs is Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius and Pisces. ... In Western and Indian astrology, the emphasis is on space, and the movement of the Sun, Moon and planets in the sky through each of the zodiac signs.

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. డిసెంబర్ 5 వ తేదీ మంగళవారం 2017 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. బహుళ విదియ సాయంత్రం 5 గంటల ౩౦ నిమిషముల వరకు వుంది. మృగశిర నక్షత్రం ఉదయం 6 గంటల 55 నిమిషముల వరకు వుంది. ఆరుద్ర నక్షత్రం తెల్లవారితే 5 గంటల 22 నిమిషముల వరకు వుంది. అమృత సమయం ,రాహు కాలం ,వర్జ్యం , యమ గండం, సమయాలు..మేష రాశి వారు దగ్గరి ప్రయాణాలు చేస్తారు. భార్యను అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి. వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాలు సామ్యం గా వుంటాయి. అడ్డంకులున్నా శ్రద్ధతో పూర్తి చేస్తారు భార్య బిడ్డలతో ఆనందంగా గడుపుతారు. మిధున రాశి వారికి అధికారుల మన్ననలు కలవు. కర్కాటక రాశి వారు చేయు పనులు శ్రద్ధతో చేయవలసి వుంటుంది. సింహ రాశి వారు తలచిన పనులు పూర్తి చేస్తారు. కన్య రాశి వారు బంధువుల సహకారం వుంటుంది. తుల రాశి వారు తలచిన కార్యక్రమాలు పట్టుదలతో చేస్తారు. వృశ్చిక రాశి వారికిచేయు పనుల పట్ల శ్రద్ద అవసరం. ధనూ రాశి వారు రుణ బాధలు కలిగే అవకాశం వుంది. మకర రాశి వారు వృత్తి వ్యాపారాలు పట్ల పట్టుదల అవసరం. కుంబ రాశి వారికి అనుకున్న పనుల ద్వారా లాభం పొందుతారు. మీన రాశి వారు వృత్తి వ్యాపారాలు శ్రమతో పూర్తి చేయవలసి వుంటుంది.

Recommended