Daily Horoscope దిన ఫలాలు 6- 11- 2017 | Oneindia Telugu

  • 7 years ago
The order of the astrological signs is Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius and Pisces. ... In Western and Indian astrology, the emphasis is on space, and the movement of the Sun, Moon and planets in the sky through each of the zodiac signs.
తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి..నవంబర్ 6 వ తేదీ శనిరవారం దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,శరదృతువు , వర్షాకాలం ,కార్తీక మాసం..శుద్ధ చతుర్దశి అశ్విని నక్షత్రం తెల్లవారితే 4 గంటల 21 నిమిషముల వరకు వుంది. మేష రాశికి ఈ వారం ఆర్ధికాభివృద్దిని సాదిస్తారు. నూతన , ప్రముఖ వ్యక్తులు మీకు పరిచయమై వారి సహకారం, ఆలోచనలతో కోత్త కార్యక్రమాలను ప్రాంభించడానికి కృషి చేస్తారు. తలంచిన పనులను ఉల్లాసంగా , ఉత్సాహంగా పనులను పూర్తి చేస్తారు, ఈ వారం ఆర్ధిక పరిసితి మీకు అనుకూలంగా ఉంటుంది, వ్యాపారాలు కలిసి వస్తాయి. భూ సంబందమైన వ్యాపారాలు లేదా శేర్ మార్కేటింగ్ నకు సంబంధించి వ్యవహారాలలో అనుకూలంగా ఉంటుంది.వృషభ రాశి :- ఈ వారం మీ ఆర్ధిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. తోబుట్టువుల మద్య పోటి తత్వం పెరుగుతుంది. మీకంటె పెద్దవారిని గౌరవించండి అది మీకు మేలు చేస్తుంది. వ్యసనాలకు ఎంత దూరం ఉంటే అంత మీ పరపతి పెరుగుతుంది. ఆత్మీయ వర్గంతో ఎర్పడిన వివాదాలు ,విభేదాలు సమసి పోతాయి. మీరు చెసే పనులలో మార్పు చోటు చెసుకుంటుంది.మిథున రాశి :- ఈ వారం మీరు తపెట్టిన పనులు సకాలంలో పూర్తికాక అవి కొంత చికాకు కలిగిస్తాయి. కొత్త పనులను ప్రారంభించే ముందు మీ జీవిత భాగస్వామినికాని లేదా మీ శ్రేయోలాభిషుల యోక్క సలహాలు తప్పక తీసుకోండి, లేనిచో అన్ని అంతరాయలతో సతమతమై ఆరోగ్య విషయంపై దాని ప్రభావం చూపుతుంది,కర్కాటక రాశి:- ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సింహరాశి:- ఈ వారం అన్నింటా అనుకూలంగానే పనులు చక్కబడతాయి
కన్యా రాశి:- ఈ వారం మీరు నిరంతరం పడ్డ శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. తులా రాశి:- ఈ వారం వృత్తి , వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. చేపట్టిన పనులను స కాలంలో పూర్తి చేస్తారు.

Recommended