Daily Horoscope Telugu దిన ఫలాలు 08-12-2017

  • 6 years ago
The order of the astrological signs is Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius and Pisces. ... In Western and Indian astrology, the emphasis is on space, and the movement of the Sun, Moon and planets in the sky through each of the zodiac signs.

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. డిసెంబర్ 8 వ తేదీ శుక్రవారం 2017 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. బహుళ పంచమి ఉదయం 1౦ గంటల 51 నిమిషముల వరకు వుంది. ఆశ్లేష నక్షత్రం 12 గంటల 52నిమిషముల వరకు వుంది. అమృత సమయం ,రాహు కాలం ,వర్జ్యం , యమ గండం, సమయాలు..మేష రాశి వారు తలచిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి వారికి అనుకున్న పనులు నెరవేరతాయి. దగ్గరి ప్రయాణాలు చేస్తారు.. వృత్తి వ్యాపారాలు సామ్యం గా వుంటాయి. మిధున రాశి వారికి ధన ప్రాప్తి వుంది. అవసరానికి దానం చేకూరుతుంది. కర్కాటక రాశి వారు గృహ సంబంధ పనులు అనుకున్న విధంగా జరుగుతాయి. పిల్లలు చేయు పనులు సంతృప్తినిస్తాయి. సింహ రాశి వారు ఇంటికి సంబంధించిన పనులు నెరవేరుస్తారు. దగ్గరి ప్రయానాలుంటాయి..వృత్తి వ్యాపారాలు అనుకూలంగా వుంటాయి. కన్య రాశి వారు బంధు మిత్రుల కలయికలుంటాయి. ధన ప్రణాలికలు కార్య రూపం దాలుస్తాయి. తుల రాశి వారుఅనుకున్న పనులు బాధ్యతతో పూర్తి చేయవలసి వుంటుంది. సోదర సహకారం ఉండగలదు. వృత్తి వ్యాపారాలు మంచి ఫలితాన్నిస్తాయి. వృశ్చిక రాశి వారికి ధన శ్రమ వుంది . దానికోసం ఎక్కువ కష్టపడతారు. దైవ వరసన ప్రాప్తి కలదు. ధనూ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. రుణ బాధలు కలిగే అవకాశం వుంది. జాగ్రత్త వహించాల్సిన సమయం. మకర రాశి వారికి శరీర శ్రమ వుంటుంది. భార్య సహకారం కుడా వుంటుంది. కుంబ రాశి వారికి బంధు మిత్రుల కలయికలు వుంటాయి. మంచి ఫలితాల కోసం ఎక్కువ కష్టపడవలసి వుంటుంది. మీన రాశి వారు అనుకున్న పనులు జరగడం కోసం కష్టపడవలసి వుంటుంది.వృత్తి వ్యాపారాలు విషయం లో శ్రమ పడవలసి వుంటుంది.

Recommended