Daily Horoscope Telugu దిన ఫలాలు 18-11-2017

  • 7 years ago
The order of the astrological signs is Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius and Pisces. ... In Western and Indian astrology, the emphasis is on space, and the movement of the Sun, Moon and planets in the sky through each of the zodiac signs.

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. నవంబర్ 18 వ తేదీ శనివారం దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,శరదృతువు , శీతాకాలం ,కార్తీక మాసం.. అమావాస్య మద్యాహ్నం ౩ గంటల 57 నిమిషముల వరకు వుంది. విశాఖ నక్షత్రం మద్యాహ్నం 6 గంటల 55 నిమిషముల వరకు వుంది. సుభ సమయం,రాహు కాలం ,వర్జ్యం , యమ గండం, సమయాలు..మేష రాశి వారికి తండ్రి మాటలు అనుకులించగలవు. భార్య వలన అనుకూల దాంపత్యం ఉండగలదు.పిల్లలు మీకు అనుకూలంగా నడవగలరు.ఈ రోజంతా కూడా సుఖ సంతులు వెళ్లి విరుస్తాయి. వృషభ రాశి వారికి బందు మిత్రుల సలహాలు తీసుకోవడం మంచిది. సోదరులతో చాలా జాగ్రత్త వ్యవహరించాలి.వృత్తి వ్యాపారాలు శుభంగా జరుగుతాయి. మిధున రాశి వారికి పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. బుద్ధి బలంతో ధన విషయాలు మెరుగుపడతాయి. ప్రణాళికలు అనుకూలిస్తాయి. కర్కాటక రాశి వారికి ఇంటి వ్యవహారాలు ఆనందన్నిస్తాయి. వాహన లాభం కలదు. శరీర శ్రమ కూడా వుంది.అనుకున్నవన్నీ పట్టుదలతో సాధిస్తారు.

Recommended