Daily Horoscope Telugu దిన ఫలాలు 19 -12-2017

  • 6 years ago
The order of the astrological signs is Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius and Pisces. ... In Western and Indian astrology, the emphasis is on space, and the movement of the Sun, Moon and planets in the sky through each of the zodiac signs.

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. డిసెంబర్ 19 వ తేదీ మంగళవారం 2017 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం. హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , పుష్యమాస శుద్ద పాడ్యమి మధ్యాహ్నం 1 గంట 3 నిమిషముల వరకు వుంది. మూలా నక్షత్రం ఉదయం 9 గంటల 28 నిమిషముల వరకు వుంది. అమృత సమయం.. రాహు కాలం ,వర్జ్యం , యమ గండం నకు సంబందించిన సమయాలు. మేష రాశి వారికి అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. తండ్రి గారి ఆశీర్వాదం పొందుతారు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాలు భాగ్యాన్ని కలుగ చేస్తాయి. వృషభ రాశి వారు తలచిన పనుల యందు ఆటన్కాలుంటాయి. కొత్త అవకాశాలు చేతికి వచ్చి జారిపోయే అవకాసం ఉంది. పని వారి సహాయ సహకారాలు వుంటాయి.వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. మిధున రాశి వారికి తలచిన పనులు ఆటన్కాలతో ముగుస్తాయి. ధన ఇబ్బందులుంటాయి. పిల్లలు భాద్యతతో వ్యవహరిస్తాడు. కర్కాటక రాశి వారికి చేయు పనులు యందు ఆటంకాలు వుంటాయి. ధన ఇబ్బందులుంటాయి. ఇంటి పనుల యందు శ్రద్ద వహిస్తారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. సింహ రాశి వారికి పిల్లలతో ఆనందాన్ని పంచుకుంటారు. దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దగ్గరి బంధువుల రాకపోకలుంటాయి. కన్య రాశి వారికి దన ప్రణాళికలు వేస్తారు. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం.పని వారి సహకారం వుంటుంది. తుల రాశి వారికి ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి.

Recommended